Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జస్ట్ 3.5 గంటల్లోనే ఢిల్లీ టూ వారణాసి.. యూపీ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The central government approved the first bullet train project in Uttar Pradesh, establishing a corridor between Delhi and Varanasi.
Union Railway Minister Ashwini Vaishnaw announced that the travel time between Delhi and Varanasi would reduce from 10-12 hours to just 3.5 hours.
He also stated that ticket prices would be lower than flight fares to ensure the service remains accessible to the middle class and economically weaker sections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
లక్నో: ఉత్తరప్రదేశ్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య నార్తర్న్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం (అక్టోబర్ 31) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్‌కు ఆమోదం తెలిపారని చెప్పారు. తద్వారా బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ఇండియా ఒక వేసిందన్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణ సమయం కేవలం 3.5 గంటలకు తగ్గే అవకాశం…
‘‘బుల్లెట్ రైలుతో ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయి. ఢిల్లీ నుండి కాన్పూర్‌కు 1 గంట 45 నిమిషాలు, ఢిల్లీ నుండి ఆగ్రాకు 59 నిమిషాలు, ఢిల్లీ నుండి లక్నోకు 2 గంటల 12 నిమిషాలు, వారణాసి నుండి లక్నోకు 1 గంట 21 నిమిషాలు, వారణాసి నుండి పాట్నాకు గంట, వారణాసి నుండి ఢిల్లీకి 3 గంటల 33 నిమిషాలు, వారణాసి నుండి ప్రయాగ్‌రాజ్‌కు 33 నిమిషాలు, వారణాసి నుండి ఆగ్రాకు 2 గంటల 34 నిమిషాలు’’ పడుతుందని ఆయన తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)