Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేశ్ రంజన్ వీఆర్ఎస్.. రేవంత్ సర్కార్‌లో పనిచేయలేమంటూ తప్పుకొంటున్న సీనియర్ ఐఏఎస్‌లు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Senior IAS officer Jayesh Ranjan has applied for Voluntary Retirement Scheme (VRS) amid reports that senior officials are struggling to work under the Revanth Reddy government.
The article highlights Ranjan's distinguished career and suggests his sidelining from the IT and Industries department reflects a broader trend of experienced bureaucrats leaving the state service.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Jayesh Ranjan | హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్వీసుల నుంచి ఒక్కొక్కరుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పక్కకు తప్పుకొంటున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌లో పనిచేయలేమంటూ . ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చే , పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకోలేని అధికారులు ఎంతో కఠోర పరిశ్రమతో సాధించిన ఐఏఎస్‌కే రాజీనామా చేస్తున్నారు. ఐఏఎస్‌ను సాధించడం కోసం తీవ్రంగా కష్టపడి, ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగామారి ఎన్నో మంచి పనులు చేసి సర్కార్ ప్రతిష్టను పెంచి ప్రజల మన్ననలు పొందే అధికారులు ఇప్పుడు రేవంత్ పాలనలో . ఒకరు కాదు.. ఇద్దరు సీనియర్…
వీరిలో సయ్యద్ ముర్తుజా రిజ్వీ ఒకరు కాగా తాజాగా ఇదే దారిలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జయేశ్ రంజన్ మరొకరు. 1992వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్ స్వచ్చంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన తన దరఖాస్తును కేంద్ర డీవోపీటికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన వీఆర్ఎస్కు ఆమోదం తెలిపినట్టు తెల్సింది. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నది. 1967 సెప్టెంబర్‌లో జన్మించిన జయేశ్‌రంజన్‌కు మరో ఏడాది వరకు పనిచేసే అవకాశం ఉన్నది. అయితే, ఆయన ముందే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)