Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
JD Vance on Elections: ట్రంప్ విధానాలపై జేడీ వాన్స్ విమర్శలు.. 2028 గేమ్‌ప్లాన్‌లో భాగమేనా?
By Eenadu2 min read at Eenadu
In brief
JD Vance criticized US President Trump's policies, attributing the Republican Party's midterm election loss to factors like inflation and the potential Iran war.
According to Axios, Vance also expressed dissatisfaction with Israel's handling of the Iran situation.
Political analysts suggest Vance is positioning himself for the 2028 presidential race by distancing himself from Trump's controversial decisions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
JD Vance on Election | ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US midterm Elections) రిపబ్లికన్ పార్టీ పరాజయం పాలై సెనెట్, ప్రతినిధుల సభ రెండింటినీ డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో వైట్‌హౌస్‌లో లుకలుకలు బయటపడ్డాయి. ఎన్నికల్లో ఓటమికి ట్రంప్ విధానాలే కారణమంటూ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న నిరాశావాదంతో కాకుండా.. వ్యూహాత్మకంగానే వాన్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న జేడీ వాన్స్.. ట్రంప్ విధానాల నుంచి తనను తాను వేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జేడీ వాన్స్ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం చేయడం వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం వల్ల తాము ఓడిపోలేదని, 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమకు ఓటు వేసిన చాలా మంది ఓటర్లు.. ఈసారి కోపంతో డెమోక్రాట్లకు ఓటు వేశారంటూ ఓ సర్వే నివేదికను ఉటంకించారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, ఇజ్రాయెల్‌తో అమెరికాకు ఉన్న దౌత్యపరమైన బంధంపై ఓటర్లలో ఉన్న తీవ్ర అసంతృప్తి తమ పార్టీని దెబ్బతీశాయని తెలిపారు. సెనెట్‌ను కోల్పోయినా యుద్ధం చేయడం సరైందే అని ఎవరైనా వాదిస్తే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)