Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
జెడ్పిటిసి, ఎంపిటిసి బరిలో సిపిఎం అభ్యర్థులు
By Prajasakti||2 min read at Prajasakti
In brief
In local body elections across Andhra Pradesh, CPM candidates filed nominations for ZPTC and MPTC positions in several districts.
Party leaders, including K. Subbaravamma and K. Lokanatham, appealed to voters to support the candidates for their continuous work on local issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాసమస్యలపై గెలిపించండి : సుబ్బరావమ్మ
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు జెడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు సిపిఎం అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా పుట్లూరు జెడ్పిటిసి స్థానానికి కె.నాగభూషణం, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి జెడ్పిటిసికి కదిరిప్ప నామినేషన్లు దాఖలు చేశారు. అనంతపురం రూరల్ కక్కలపల్లి ఎంపిటిసికి సి.ఆదెమ్మ, రాజీవ్ కాలనీ-2కు ఎస్.మసూద్వలీ…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)