Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జెడ్. రాగంపేట గ్రామాన్ని మళ్లీ ముంచిన తుపాను
By Eenadu1 min read at Eenadu
In brief
The Murasu cyclone caused flooding in Z.
Ragampeta village under Gandeppalli mandal, submerging houses and overflowing canals.
According to the article, TDP district vice-president Kandula Chittibabu arrived at the scene with machinery to clear the canals and arranged meals for the villagers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గండేపల్లి: అర్నబ్ తుపాను సృష్టించిన ముప్పు నుంచి తేరుకోకముందే మురసు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అర్నబ్ నుంచి లోతట్టు ప్రాంతాలు నేటికీ ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. గండేపల్లి మండలం జెడ్. రాగంపేట గ్రామంలో బావి చెట్టు చెరువు నుంచి వచ్చే నీరు గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రభావంతో ఇల్లు నీట మునగగా, కాలువ పొంగి ప్రవహిస్తుంది. దీంతో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కందుల చిట్టిబాబు ఘటన స్థలానికి చేరుకునీ క్రేన్, మిషన్లతో కాలువ ఖాళీ చేయించి నీరు ముందుకు పోయే విధంగా శుభ్రం చేయించారు. అనంతరం గ్రామస్థులకు అల్పాహారం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అల్పాహారం భోజనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)