Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
JEE Main 2027: జేఈఈ (మెయిన్) 2027.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే?
By Eenadu1 min read at Eenadu
In brief
The National Testing Agency (NTA) announced that 5,72,416 students have registered for JEE Main 2027 Session 1, with 4,30,383 submitting their applications.
The NTA urged candidates to complete their fee payments and download the confirmation page, noting the deadline is the midnight of the 22nd of this month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
JEE Main 2027 | ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (మెయిన్) సెషన్- 1 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు మొత్తంగా 5,72,416మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో 4.07లక్షల మందికి పైగా అభ్యర్థులు ఫీజు చెల్లించారని తెలిపింది. అభ్యర్థులు ఎవరూ తమ దరఖాస్తును అసంపూర్తిగా వదిలేయొద్దని విజ్ఞప్తి చేసింది. అప్లికేషన్ సబ్మిట్ చేసి.. ఫీజు కూడా చెల్లించి అదేరోజు కన్ఫర్మేషన్ పేజీని సైతం డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. (JEE Main 2027 Applications)
ఇప్పటివరకు 5,72,416మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 4,30,383 మంది అప్లికేషన్ను సబ్మిట్ చేశారని ఎన్టీఏ తెలిపింది. వీరిలో 4,07,664మంది మాత్రమే అప్లికేషన్ రుసుం చెల్లించి తమ వెబ్సైట్ నుంచి కన్ఫర్మేషన్ పేజీని కూడా తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇంకా ఫీజు చెల్లించనివారు వెంటనే పూర్తి చేయాలని కోరింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)