Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జేఈఈ-అడ్వాన్స్డ్ 2027 ఎగ్జామ్ డేట్ ఫిక్స్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
IIT Delhi announced the date for the JEE-Advanced 2027 exam, scheduling it for May 23, 2027, in a computer-based test format.
The announcement also detailed the eligibility criteria, exam structure, and allowed calculator usage for the qualifying candidates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారైంది. 2027, మే 23న జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 13) ఒక ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరిగే జేఈఈ-అడ్వాన్స్డ్కు హాజరయ్యే అభ్యర్థులకు 10-12 అంకెల డిస్ప్లేతో కూడిన ఆన్-స్క్రీన్ బేసిక్ (నాన్-సైంటిఫిక్) కాలిక్యులేటర్ను ఉపయోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది.
JEE-Mainలో అత్యధిక స్కోరు సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు JEE-Advancedకు హాజరయ్యేందుకు అర్హత పొందుతారు. ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉత్తీర్ణులై ఉండాలి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)