Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జీసీసీలు,ఐటీకి తిరుగులేని అడ్డాగా తెలంగాణ..మరింత ముందుకు లైఫ్ సైన్సెస్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Telangana government is preparing a comprehensive action plan for the 'Invest Telangana' global summit on December 7-9 to attract Fortune 500 companies.
The strategy focuses on sectors like GCCs, IT, semiconductors, life sciences, and AI, utilizing existing infrastructure like T-Works and Genome Valley, while allocating land for new data centers in Chandanvelly and Bharat Future City.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ఫార్చూన్ 500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి భారీగా గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేలా డిసెంబర్ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమిట్‌కు సమగ్ర యాక్షన్ ప్లాన్‌ను శరవేగంగా సిద్ధం చేస్తున్నది. కేవలం పెట్టుబడుల పరిమాణమే కాకుండా, వీలైనన్ని ఎక్కువ రాష్ట్రంలో భాగస్వాములుగా చేర్చుకోవడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
ఇందుకోసం ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్లాంటి మొత్తం 14 ప్రాధాన్యత రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి రంగానికి ఒక స్పష్టమైన పాలసీ, నిర్దిష్ట ల్యాండ్ బ్యాంక్, గడువుతో కూడిన చట్టబద్ధమైన క్లియరెన్స్‌లను అమలు చేసేందుకు కార్యాచరణను ఖరారు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)