Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
BRS leader T.
Jeevan Reddy held a media meet in Telangana Bhavan and alleged that Chief Minister Revanth Reddy is deliberately delaying the Tummidihatti project.
He demanded the immediate use of the Kannepalli pump house to provide irrigation water to farmers and criticized the government's drought management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Jeevan Reddy | మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కోసం ఒత్తిడి పెరుగుతుండటంతోనే సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై నిద్రలేచినట్లు నటిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం మూడు నెలల సమయం వృథా చేశారని, డీపీఆర్ లేకుండానే చర్చలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇదంతా ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత డాక్టర్ కురువ విజయ్‌కుమార్‌తో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని జీవన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కోసం మూడు నెలలు ఎదురుచూశారని, తీరా డీపీఆర్ లేకుండానే చర్చలకు వెళ్లారని విమర్శించారు. ముంపునకు సంబంధించిన పరిహారాన్ని మహారాష్ట్ర జాయింట్ అకౌంట్లో జమ చేస్తామనడం . ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లడం లేదని, కాలయాపనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)