Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Medchal, thieves broke into Sri Jagadamba Jewellers on a busy national highway near the police station, stealing gold, silver, and cash worth approximately Rs.
84 lakhs. The shop owner, Seshumal Chaudhary, discovered the burglary on Tuesday after returning from Diwali prayers on Sunday.
Police have registered a case, collected clues, and launched an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడ్చల్ : నగల దుకాణంకు కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి, బంగారం, వెండి నగలతో పాటు నగదు అపహరించారు. 24 గంటలు ప్రజలు సంచరించే జాతీయ రహదారి పక్కన, పోలీస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న దుకాణంలో దుండగలు చోరీకి పాల్పడటం మేడ్చల్‌లో కలం కలం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ పోలీస్టేషన్ పక్కన ఉన్న దుకాణంలో శేషుమాల్ చౌదరి శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆయన దీపావళి పూజలు నిర్వహించి, దుకాణం మూసి వెళ్లిపోయాడు. సోమవారం దుకాణంను తెరవలేదు.
మంగళవారం ఉదయం చౌదరి దుకాణం తీసి చూడగా దుకాణం లోపల ఉన్న చెక్క తలుపు విరిగి ఉంది. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా వెనుక ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి ఉంది. దుండగలు వెనుక వైపు నుంచి దుకాణంకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత అడ్డుగా ఉన్న చెక్క తలుపు సగం వరకు తొలగించి, నగలు విక్రయించే గదిలోకి వచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)