Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Seven members of the same family, including three children and four women, died in a road accident in Jharkhand when a lorry struck a crowd gathered to help after a scooter crash.
The lorry driver fled the scene, and the police registered a case and began an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీ(Lorry) ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖుంటి జిల్లాలోని తోర్పా రోడ్డుపై ఉన్న బార్టోలి వద్ద ఒక స్కూటీ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో అక్కడ ఏమి జరిగిందో చూసేందుకు, క్షతగాత్రులకు సహాయం చేసేందుకు స్థానిక ప్రజలు రోడ్డుపై గుమిగూడారు. సరిగ్గా అదే సమయంలో గురువారం రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డుపై ఉన్న ప్రజలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఖుంటి సదర్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులను పాకో దేవి, కసిలా దేవి, మన్హు దేవి, గోలు కుమార్, అంజలి కుమారి, తూటీ కుమారి, సౌరభ్ నాయక్‌గా గుర్తించారు. కాగా, ప్రమాదంఅనంతరం లారీ డ్రైవర్ అక్కడ నుంచిప పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)