Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జిల్లా అభివృద్ధికి పగడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలి
By Eenadu1 min read at Eenadu
In brief
ఖమ్మం కార్పొరేషన్లో జిల్లా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
2032 మార్చి నాటికి రైతుల నికర ఆదాయాన్ని 15 శాతం మేర పెంచేందుకు, అలాగే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం కార్పొరేషన్: జిల్లా అభివృద్ధికి పగడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి శాఖ తమ లక్ష్యాలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలుగా విభజించుకొని నిర్దేశిత సమయంలో అమలు చేసేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. 2032 మార్చి నాటికి రైతుల నికర ఆదాయాన్ని 15 శాతం మేర పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యానశాఖ పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)