Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో మెరిసిన నరసాపురం విద్యార్థినులు
By Eenadu1 min read at Eenadu
In brief
Student athletes from Narsapuram school won all categories at the Nellore district level Under-14 girls' athletics competition.
The article also notes that these students were selected for the National Inter District Junior Athletics Meet and were felicitated by their school principal and management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇందుకూరుపేట: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 బాలికల అథ్లెటిక్ పోటీల్లో నరసాపురం పాఠశాల విద్యార్థినులు అన్ని విభాగాల్లో విజేతలుగా నిలిచారు. 100, 200 మీటర్లలో సంజన, 400, 600 మీటర్లలో నాగలక్ష్మి, లాంగ్ జంప్‌లో ప్రసన్న ప్రథమ స్థానాలు సాధించగా.. శశికళ తృతీయ స్థానం దక్కించుకుంది. నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్, అండర్-17పోటీలకు ఎంపికైన ఈ విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన పీఈటీ షేక్ ముజీర్ను ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మధు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. వీరు రాజమండ్రిలో జరిగే పోటీల్లోనూ రాణించాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)