Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు పలువురు ఎంపిక
By Eenadu1 min read at Eenadu
In brief
According to Bapatla District Athletics Association officials B. Swamireddy and M. Venkareddy, 72 junior athletes from Bapatla district were selected during district-level athletics trials held in Chinaganjam.
These selected athletes will compete in national-level competitions in Hyderabad on November 14, 15, and 16.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చినగంజాం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చినగంజాం పంచాయతీ పరిధిలోని సోపిరాల శివాలయ (శ్రీరామకోటేశ్వరస్వామి ఆలయం) క్రీడా ప్రాంగణంలో బాపట్ల జిల్లా స్థాయి జూనియర్ (నిడ్జిమ్) అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. లాంగ్ జంప్, హైజంప్, పరుగు పందెం, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లాలోని చినగంజాం, ఖాజీపాలెం, బాపట్ల, చీరాల, ఇంకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన 80 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారిలో 72 మంది క్రిడాకారులను ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి. స్వామిరెడ్డి, ఎం. వెంకటరెడ్డి తెలిపారు. 72 మందికి మెరిట్ సర్టిఫికెట్లను…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)