Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ హౌజ్ కార్యక్రమాలు’
By Eenadu1 min read at Eenadu
In brief
The Adilabad police department organized open house programs across all police stations on Tuesday to commemorate the martyrs' memorial week.
Adilabad One Town SP Akhil Mahajan attended the program and personally demonstrated police equipment, including weapons, fingerprint machines, and communication systems, to students from various schools.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ నేర విభాగం: పోలీసు అమర వీరుల స్మారక వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. పోలీసులు, ఉపయోగించే ఆయుధాలు, వేలి ముద్రల యంత్రం, అత్యవసర సమయాల్లో వాడె పని ముట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థల పని తీరును వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులకు ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ప్రదర్శించి వివరించారు. ఎందుకు పోలీసు అమర వీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామో విశదీకరించారు. ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు పాల్గొనాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)