Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jio IPO Listing: జియో ఎంట్రీ అదుర్స్.. 21.36శాతం ప్రీమియంతో లిస్టింగ్
By Eenadu2 min read at Eenadu
In brief
Reliance Industries' digital arm Jio Platforms Limited listed on the stock markets on Wednesday with a premium of 21.36%.
The shares opened for trading at ₹1,358, resulting in a gain of ₹239 per share for investors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jio IPO Listing | ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ విభాగం ‘జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్’ స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. జియో (Jio) షేర్లు బుధవారం 21.36శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. ఈ షేరు ఇష్యూ ధర రూ.1,119 కాగా.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో రూ.1358 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. (Jio IPO Listing). అంటే మదుపర్లకు ఒక్కో షేరుపై రూ.239 మేర లాభం దక్కింది. ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ కలిసి గంట మోగించి లిస్టింగ్ ప్రారంభించారు.
ఈ లిస్టింగ్‌తో జియో మార్కెట్ విలువ దాదాపు రూ.12.50లక్షల కోట్లు చేరింది. ఈ క్రమంలోనే దేశంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన రెండో సంస్థగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. రూ.16.24 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అంటే తొలి రెండు స్థానాల్లో ముకేశ్ అంబానీ సంస్థలే ఉండటం విశేషం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)