Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ... తొలిరోజు ₹66,500 కోట్ల బిడ్లు
By Eenadu||2 min read at Eenadu
In brief
Reliance Industries' Jio Platforms public issue received bids worth ₹74,610 crores, including ₹8,110 crores from anchor investors, within its first day of opening.
The issue was fully subscribed within 100 minutes of opening and achieved a 3.01 times overall subscription by 5:00 PM.
The Qualified Institutional Buyers (QIB) category was subscribed 9.02 times, making it the fastest-subscribed mega IPO in Indian markets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jio Platforms IPO | దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ (Jio Platforms IPO) సరికొత్త చరిత్ర సృష్టించింది. రూ.30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాగా.. సాయంత్రం 5 గంటల సమయానికి ఈ ఇష్యూ మొత్తం 3.01 రెట్ల సబ్స్క్రిప్షన్ పొందింది. యాంకర్ ఇన్వెస్టర్లతో కలిపి మొత్తం రూ.74,610 కోట్ల విలువైన బిడ్లు అందుకుంది.
పబ్లిక్ ఇష్యూలో అందుబాటులో ఉంచిన 19.75 కోట్ల షేర్లకు గాను ఇన్వెస్టర్ల నుంచి 59.44 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. గరిష్ఠ ధరల శ్రేణి వద్ద (రూ.1,119) వీటి విలువ దాదాపు రూ.66,500 కోట్లు. యాంకర్ ఇన్వెస్టర్ల వాటా (రూ.8,110 కోట్లు) దీనికి అదనం. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో తొలిరోజు ముగిసేసరికి కేవలం 18 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అవ్వగా, జియో ప్లాట్‌ఫామ్స్ మాత్రం భారత మార్కెట్లలో అత్యంత వేగంగా పూర్తి సబ్స్క్రిప్షన్ సాధించిన మెగా ఐపీఓగా నిలిచింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)