Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్ఞానేష్కు సీఈసీగా కొనసాగే అర్హతే లేదు.. వెంటనే పదవి నుంచి తొలగించండి: రాహుల్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Congress leader Rahul Gandhi and other opposition leaders held a 'mock parliament' in New Delhi to protest alleged irregularities in the Special Intensive Revision (SIR) process, demanding the removal of Chief Election Commissioner Gyanesh Kumar.
Rahul Gandhi alleged that the Election Commission and the BJP are colluding to commit 'vote theft' in the 2024 elections.
The opposition stated they resorted to a public impeachment because the government is blocking a formal impeachment motion in Parliament.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ చోరీకి మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ అన్నారు. సర్ ప్రక్రియలోని అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం (అక్టోబర్ 31) ఇండీ కూటమి మాక్ పార్లమెంట్ చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ లోక్ సభ స్పీకర్ మీరా అధ్యక్షత వహించారు.
సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డ సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మల్లికార్జున ఖర్గే ప్రజా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగాయని ఆరోపించారు. 2024లో ప్రతిపక్షానికి, అధికార పక్షానికి కేవలం 3 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన 15 శాతం మంది ఓట్లు తీసేశారని ఆరోపించారు. 2024లో బీజేపీ ఎంపీలు అక్రమంగా లోక్ సభలోకి ప్రవేశించారని చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)