Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On October 31, the India bloc held a symbolic impeachment of Chief Election Commissioner Gyanesh Kumar at Mallikarjun Kharge's residence, demanding his resignation.
Leaders accused the Election Commission of acting under the orders of Prime Minister Narendra Modi and Amit Shah, alleging the unjust removal of eligible voters from the electoral rolls.
Samajwadi Party MP Harendra Singh Malik described this process as a direct attack on the Scheduled Castes, Scheduled Tribes, Backward Classes, and minorities, calling for Kumar's removal to save democracy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఓటు హక్కును ప్రమాదంలో పడవేస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై శనివారం ఇండియా కూటమి ప్రతీకాత్మక ‘’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన ఆ పదవి నుంచి దిగాల్సిందేనని మాక్ పార్లమెంట్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. ఇండియా కూటమి ఎంపీలు, పౌరసమాజాల ప్రతినిధులు, ఓటు తొలగింపునకు గురైన కొంతమంది బాధిత పౌరులు హాజరైన ఈ కార్యక్రమంలో సమావేశ మందిరాన్ని పార్లమెంట్ తరహాలో అమర్చారు.
ర్యాలీకి తరలి రండి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ఆదివారం రాజధానిలో పెద్దయెత్తున నిర్వహించే ర్యాలీకి తరలి రావాలని నేతలు సమావేశంలో పిలుపునిచ్చారు. సీఈసీని ద్రోహిగా పేర్కొన్న మల్లికార్జున్ ఖర్గే ఆయనపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సీఈసీ ఎన్నికల సంఘాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఓటర్లను అన్యాయంగా తొలగిస్తున్న క్రమంలో సీఈసీపై ప్రజా అభిశంసన నిర్వహించేందుకు ఈ మాక్ పార్లమెంట్‌ను ఏర్పాటు చేసినట్టు మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)