Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జ్ఞానేశ్ నాకు బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చారు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మాజీ కేరళ చీఫ్ సెక్రటరీ జీజీ థామ్సన్ మాట్లాడుతూ, 2016లో ఢిల్లీ విమానంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తనకు బీజేపీ తరఫున కేరళలోని పథనంతిట్ట సీటుకు టికెట్ ఆఫర్ చేశారని పేర్కొన్నారు.
థామ్సన్ ఆ ఆఫర్ను తిరస్కరించగా, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని విపక్షాలు విమర్శించాయి.
ఆ రోజు ఇద్దరు ఒకే విమానంలో ప్రయాణించినట్లు మీడియా సంస్థలు ధృవీకరించాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
‘2016లో ఓ రోజు ఢిల్లీ నుంచి బయల్దేరే ఓ విమానంలో నేను కూర్చున్నా. అప్పుట్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న జ్ఞానేశ్కుమార్ కూడా అదే విమానంలో ఉన్నారు. నన్ను చూసి తన పక్క సీటులోకి రమ్మని పిలిచారు. చాలా విషయాలు మాట్లాడారు. రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ ఏమిటని అడిగారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలోని పథనంతిట్ట సీటు నుంచి పోటీ చేస్తావా? అని అడిగారు. టికెట్ తాను ఇప్పిస్తానని చెప్పారు. -జీజీ థామ్సన్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద ‘సర్’తో ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్పై కేరళం మాజీ చీఫ్ సెక్రటరీ జీజీ థామ్సన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. బీజేపీ తరుఫున పోటీ చేయాలంటూ జ్ఞానేశ్ తనకు టికెట్ ఆఫర్ ఇచ్చారని, అయితే ఆ ఆఫర్ను తాను తిరస్కరించినట్టు థామ్సన్ పేర్కొనడం దుమారం రేపింది. బీజేపీకి జ్ఞానేశ్కుమార్ వ్యవహరిస్తున్నారని, ఆయన చర్యలతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై మరింత అపనమ్మకం కలిగేలా చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ కోసం జ్ఞానేశ్ పనిచేస్తున్నారనడానికి థామ్సన్కు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)