Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్ఞాను వెళ్లాల్సిందే.. ఇండియా బ్లాక్ ర్యాలీకి CJP మద్దతు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Cockroach Janata Party (CJP) announced its full support for the INDIA alliance's mega rally in Delhi on November 1, 2026, demanding the resignation of Election Commissioner Gyanesh Kumar over alleged irregularities in the Special Intensive Revision (SIR) process.
CJP founder Abhijit Deepke stated that the process threatens electoral democracy and excludes eligible voters, urging the restoration of the Election Commission's credibility and independence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: సర్ ప్రక్రియలో నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేయాలనే డిమాండ్‌తో 2026, నవంబర్ 1 కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న మెగా ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను పర్యవేక్షించడానికి అవసరమైన విశ్వాసాన్ని సీఈసీ కోల్పోయారని, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను, స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించడానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పక రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని, అర్హులైన ఓటర్లను మినహాయించడంపై ఈ సందర్భంగా సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే బుధవారం (అక్టోబర్ 28) ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ, ప్రభుత్వమే తన ఓటర్లను ఎన్నుకోకూడదని సీజేపీ పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)