Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Central Government's Atomic Energy Education Society (AEES) has released a notification to fill 254 teacher vacancies across its schools nationwide.
The recruitment includes posts such as Principal, Vice Principal, PGT, TGT, and PRT.
The last date to apply online is November 22.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ది అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 254 ఖాళీలను నింపనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న AEES పాఠశాలల్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ లైబ్రేరియన్, పీఆర్టీ మ్యూజిక్ అండ్ బాల్వాటిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తు నవంబర్ 22తో ముగియనుంది.
పోస్టుల వారీగా ఖాళీలు ప్రిన్సిపల్- 4 వైస్ ప్రిన్సిపల్- 1 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 27 (ఇంగ్లిష్-4, మ్యాథమెటిక్స్-4, బయాలజీ-2, కెమిస్ట్రీ-3, ఫిజిక్స్-2, కంప్యూటర్ సైన్స్-3, కామర్స్-6, ఎకనామిక్స్-2, హిస్టరీ-1) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 102 (ఇంగ్లిష్-14, సోషల్ స్టడీస్-11, హిందీ-సంస్కృతం-9, కెమిస్ట్రీ-బయాలజీ-13, మ్యాథమెటిక్స్-ఫిజిక్స్-22, కంప్యూటర్ సైన్స్-13, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్-మేల్-7, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్-ఫిమేల్-5, ఆర్ట్ ఎడ్యుకేషన్-7, మరాఠీ-1) లైబ్రేరియన్- 13 ప్రైమరీ టీచర్ (PRT)- 89 ప్రైమరీ టీచర్ మ్యూజిక్- 10 బాల్వాటిక- 8
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)