Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జూపార్క్ వెళ్లిన దంపతులు.. బైక్ పార్క్ చేసేలోపే భార్య మాయం.. 20 రోజుల తర్వాత బిగ్ ట్విస్ట్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
An 18-year-old woman visiting the Gwalior zoo with her husband in Madhya Pradesh went missing for 20 days, after which she was found safe by the police.
She claimed she got lost and took a lift from another rider, while her husband alleged she eloped with a man named Arman Khan based on CCTV footage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొత్తగా పెళ్లయింది. చుట్టాలు ఆహ్వానిస్తే సిటీకి వెళ్లారు. జూపార్క్ చూడాలనుకున్న తన భార్య కోరిక తీర్చేందుకు జూకి తీసుకెళ్లాడు. బైక్ పార్క్ చేసి వస్తా ఉండు.. అని చెప్పి వెళ్లాడు. వచ్చేసరికి భార్య లేదు. ఏం అర్థంకాక చట్టు పిచ్చాడిలా.. తన భార్యకు ఏం జరిగిందోననే భయంతో తిరిగాడు. కట్ చేస్తే 20 రోజుల తర్వాత తన భార్య ఇచ్చిన షాక్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అతడికి.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జూకు భర్తతో వచ్చిన 18 ఏళ్ల భార్య సడెన్ గా మాయమై 20 రోజుల తర్వాత పోలీసులకు దొరికింది. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఆందోళనలో ఉన్న భర్త..ఆమె ఎలాంటి హాని లేకుండా ప్రశాంతంగా ఉండటం చూసి షాకయ్యాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)