Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
By Eenadu||1 min read at Eenadu
In brief
Rongala Anusha, the alliance chairperson candidate, started her election campaign for the Jangareddigudem municipality from Ward 17.
She, along with other local leaders including TDP ward candidates, conducted door-to-door campaigns in the area.
Voters welcomed them with garlands at various locations during the campaign.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రొంగల అనూష ఆదివారం ఉదయం 17వ వార్డు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 17వ వార్డు తెదేపా కౌన్సిలర్ అభ్యర్థిని కరుటూరి రమాదేవితో కలిసి బాలికల ఉన్నత పాఠశాల రోడ్డు, సుబ్బారెడ్డి కాలనీ ఎన్టీఆర్ విగ్రహం కూడలి, అశ్వరావుపేట రోడ్డు లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల వీరికి ఓటర్లు హారతులు ఇచ్చి స్వాగతించారు. ఛైర్పర్సన్గా తనను, 32 వార్డుల్లోని కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనూష కోరారు. పార్టీ పట్టణ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)