Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Additional District and Sessions Judge Ravi Kumar Diwakar was transferred to the Family Court in Muzaffarnagar after awarding 23 death sentences in 11 cases between April and September.
The transfer was ordered by the Allahabad High Court following criticism of his rulings, which included a 35-page judgment questioning administrative orders used to withdraw cases from his court.
In his ruling, the judge also expressed concern over judicial independence and the limits of administrative powers held by district judges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లక్నో: ఒక న్యాయమూర్తి ఆరు నెలల్లో 23 మంది నిందితులకు విధించారు. హత్యలకు సంబంధించిన 11 కేసుల్లో ఈ మేరకు తీర్పులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ జడ్జిని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. (Judge Awarded 23 Death Sentences) ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 11 కేసుల్లో 23 మందికి మరణశిక్షలు విధించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్‌లోని కుటుంబ న్యాయస్థానానికి జడ్జి రవి కుమార్ దివాకర్‌ను బదిలీ చేశారు. ఫ్యామిలీ కోర్టుకు అదనపు ప్రధాన న్యాయమూర్తిగా…
కాగా, ఆగస్ట్‌లో అప్పటి జిల్లా, సెషన్స్ జడ్జి బి.కె. సింగ్ జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ద్వారా హత్య, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించి పాక్షికంగా విచారణలో ఉన్న 97 కేసులను తన కోర్టు నుంచి ఉపసంహరించుకోవడాన్ని న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ ఇటీవల ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)
