Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం:దృష్టి యోగంతో ఐదు రాశుల వారికి కోట్ల సంపద.... బుధుడు..కుజుడు 90 డిగ్రీల దూరంలో సంచారం..
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
According to astrological scholars, on October 30, 2026, Mercury and Mars will come 90 degrees apart, creating a Dristi Yoga that is expected to bring prosperity to five zodiac signs.
The article details the specific benefits for Aries, Gemini, Virgo, Scorpio, and Capricorn, including financial gains, career growth, and relationship improvements.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పటికప్పుడు గ్రహాలు స్థానాలు మారుతుంటాయి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం 2026 అక్టోబర్ 30న బుధుడు.. కుజుడు 90 డిగ్రీల దూరంలోకి రానున్నారు. దీని ప్రభావంతో ఏర్పడే దృష్టి యోగం వలన ఐదు రాశుల వారికి చేకూరే అవకాశం ఉంది. అసంపూర్తి పనులన్నీ ఈ కాలంలో విజయవంతంగా పూర్తవుతాయి
జ్యోతిష్య శాస్త్రప్రకారం బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన గ్రహం. కుజుడు శక్తి, ధైర్యం, కార్యసాధన, పోరాట పటిమ విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. దృష్టి యోగం వలన ప్రయోజనం కలిగే రాశుల వివరాల గురించి తెలుసుకుందాం. . !
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)