Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: కుంభరాశిలో రాహువు సంచారం.. ఆరు రాశుల వారికి కనక వర్షం..
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
జ్యోతిష్య పండితుల ప్రకారం, రాహువు కుంభ రాశిలో 2026 డిసెంబర్ 5 వరకు సంచరిస్తాడు.
ఈ సంచారం వల్ల మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు, మీన రాశుల వారికి వ్యక్తిగత జీవితం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఆరు రాశుల వారికి ఆదాయం పెరుగుతుందని, నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా అంచనా వేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
జ్యోతిష్య శాస్త్రం నక్షత్రాలు.. రాశుల ఆధారంగా గ్రహాల కదలికలను బట్టి పండితులు చెబుతుంటారు. ఏ గ్రహం .. ఏరాశిలో సంచరిస్తుంది. ఏ నక్షత్రంలో ఉంది .. అనే విషయాలను ఆధారంగా చేసుకొని వ్యక్తిగత జాతకం ఎలా ఉందో జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో సంచరిస్తున్నప్పుడు అదృష్టం కలిసి వవస్తుంది. ప్రస్తుతం రాహువు.. కుంభ రాశిలో 2026 డిసెంబర్ 5 వ తేదీ వరకు సంచరిస్తడని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. దీని ప్రభావం వలన ఆరు రాశుల (మేష వృషభ, సింహ, కన్య,ధనస్సు, మీన) వారికి అన్ని విధాలా కలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .!
మేష రాశి: ఈ రాశికి 11 వస్థానంలో ... కుంభరాశిలో రాహువు సంచారం వలన ఈ రాశి వారికి ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార వర్గాలకు అత్యంత ఫలవంతంగా ఉండబోతోందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. . నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శత్రు, రోగ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)