Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి రోజు..ఏ రాశి వారు ఏం చేయాలి
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
According to astrological experts, the planetary positions before Diwali 2026 require specific rituals for different zodiac signs to receive Goddess Lakshmi's blessings.
The article details the specific offerings, mantras, and remedies that individuals of each sign should follow on the festival day to secure financial stability and prosperity.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ( 2026) దీపావళికి ముందు శుక్రుడు వక్రగతిలో, నీచస్థితిలో ఉండగా.. బుధుడు కూడా వక్రగతిలో సంచరిస్తాడు. సూర్యుడు నీచస్థితిలో ఉండటం.. గురు గ్రహం కేతువుతో కలిసి ఉండటం వల్ల గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీపావళి రోజున ( నవంబర్ 8) లక్ష్మీదేవిని పూజించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం...!
దీపావళి పండుగ ఈ ఏడాది (2026) నవంబర్ 8 వ తేదీన జరుపుకుంటున్నాయి. సాధరణంగా దీపావళి పండుగ రోజు శ్రీ మహాలక్ష్మిదేవికి పూజలు చేస్తారు. కొంతమంది వారి ఆచారాల ప్రకారం కేదారీశ్వర వ్రతాలను భక్తి శ్రద్దలతో పూజిస్తారు. వ్యాపారస్తులు ఈ పర్వదినాన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని పూజలు చేస్తారు. అయితే ఈ ఏడాది దీపావళి రోజున గ్రహాల సంచారం ఆధారంగా ప్రతి రాశి వారు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)