Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: సంపదను సృష్టించే శుక్ర గ్రహం ఎఫెక్ట్.. మూడు రాశుల వారి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవంబర్ 22న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించి జనవరి 1, 2027 వరకు సంచరిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ సంచారం వల్ల కర్కాటక, సింహ, వృశ్చిక రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ ప్రమోషన్లు, ఆస్తి వివాదాల పరిష్కారం కలుగుతాయని వారు వివరించారు.
ఈ సమాచారం ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా రూపొందించబడిందని, నిపుణులను సంప్రదించడమే ఉత్తమని యాజమాన్యం స్పష్టం చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు రాక్షసుల గురువు . సౌందర్యం, విలాసం, ప్రేమ, సంపద, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు నవంబర్ 22 వ తేది సాయంత్రం 5:10 గంటలకు ఆయన తులారాశిలోకి ప్రవేశించానున్నాడు. అక్కడే 2027 జనవరి 1 రాత్రి 11:18 గంటల వరకు సంచరిస్తాడు. తులారాశి శుక్రుడి స్వంత రాశి కాబట్టి.. ఈ సంచారం ప్రత్యేకమైనది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉన్న ముఖ్యంగా మూడు రాశుల వారికి మంచి ఆర్థిక లాభాలు చేకూరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
కర్కాటక రాశి : ఈ రాశికి 4 వ ఇంటిలో శుక్రుని సంచారం నవంబర్ 22 నుంచి జనవరి 1 వ తేది వరకు తులారాశిలో సంచారం చేస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగం ఉంటుందని పండితులు అంటున్నారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి పరంగా లైఫ్ లో సక్సెస్ సాధిస్తారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)