Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: తులారాశిలో పెద్ద మార్పు.. బుధుడు సంచరించే దిశ మారింది.. 12 రాశుల ఫలితాలు ఇవే..!
By V6 Velugu5 min read at V6 Velugu
In brief
According to astrological experts, Mercury is set to change its direction in the zodiac sign of Libra on November 13, 2026.
The article details the predicted effects of this shift on the 12 zodiac signs, highlighting expected outcomes in areas such as career, finances, and relationships.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు 2026 నవంబర్ 13వ తేదీన రాత్రి సుమారు 9:22 గంటలకు తన దిశను మార్చుకుంటాడని పండితులు చెబుతున్నారు. తులారాశిలో తిరోగమనంలో ఉన్న బుధుడు సవ్య దిశలో ( ప్రత్యక్ష గమనంలోకి (direct motion)) సంచరించడం ప్రారంభిస్తాడు. దీని ప్రభావం అన్ని రాసులపై ఖచ్చితంగా ఉంటుంది. 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. . .!
మేష రాశి: బుధుడు తులారాశిలో సంచరించే దిశను మార్చుకోవడం వలన ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుగాయి.భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత వస్తుంది. నిరుద్యోగులకు కాలం కలిసివచ్చి జాబ్ సంపాదిస్తారు. వ్యాపారాలు రెట్టింపు లాభాలను ఇస్తాయి. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచిగానే జరిగిపోతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)