Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
K-Hub | కే-హబ్ ప్రారంభించాలని ఏబీవీపీ నిరసన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ABVP activists protested at Kakatiya University demanding the immediate inauguration of the K-Hub, stating it is lying idle three years after being built at a cost of crores of rupees.
ABVP state secretary Macharla Rambabu alleged that the university VC and Registrar wasted public money on the project, which was inaugurated hurriedly by three ministers in the past.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3: కాకతీయ యూనివర్సిటీలో కే-హబ్‌ను వెంటనే ప్రారంభించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ర్ట కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన కే-హబ్ మారిందని, . మూడేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారని, కేయూ వీసీ, రిజిస్ట్రార్ కే-హబ్ పేరిట కోట్ల రూపాయాల ధనం వృథాగా ఖర్చు చేశారని ఆయన మండిపడుతున్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా, ఆశించినస్థాయిలో కార్యకలాపాలు ఎందుకు ప్రారంభం కాలేదనే ప్రశ్నించారు. వర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ హయాంలో 50 కోట్ల ‘రుసా’ నిధులు మంజూరు కాగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో కే-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు గతంలో వెల్లడించారని, కే-హబ్ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా భవనం లోపల కొన్ని నిర్మాణాలను తొలగించి, హాళ్లు, గదుల్లో మార్పులు, మరమ్మతులు చేపట్టి అదనంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేయడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ యూనివర్సిటీ ఇంచార్జీ నిమ్మల రాజేష్, యూనివర్సిటీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)