Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాగజ్ నగర్ MRO ఆఫీసులో ఏసీబీ దాడులు...రూ.22 వేలు లంచంతో పట్టుబడ్డ జీపీవో..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ACB conducted surprise raids at the MRO office in Kaghaznagar, Komaram Bheem district, where GPVO Srinivas was caught red-handed accepting a ₹22,000 bribe.
The raid followed a complaint from a farmer who was asked for a bribe to process land-related work. Additionally, ACB raided NIMS Hospital in Hyderabad in connection with allegations against Dr.
Lakshmi Bhaskar regarding large-scale bribes from medical stores and canteens.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ ఎమ్మార్వో ఆఫీసులో ఆకస్మిక సోదాలు నిర్వహించారు అధికారులు. గురువారం ( అక్టోబర్ 29 ) నిర్వహించిన ఈ సోదాల్లో మోసం గ్రామ పంచాయితీ జీపీవో శ్రీనివాస్ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు శ్రీనివాస్.
భూమికి సంబంధించిన పనిపై ఓ రైతు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లగా.. ఆ పని చేసేందుకు శ్రీనివాస్ రూ.22 వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)