Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కాగితాలు ఏనాటివి?
By Eenadu2 min read at Eenadu
In brief
The article explains the historical evolution of writing materials, starting with ancient methods like writing on walls and clay tablets, followed by the Egyptian invention of papyrus.
It then describes the Chinese invention of true paper in 105 AD by Cai Lun and its eventual spread to India.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హాయ్ ఫ్రెండ్స్.. మనం హోంవర్క్ రాయడానికి ఒక రకమైన పేపర్ బుక్స్, డ్రాయింగ్ వేయడానికి ఒక రకమైనవి.. ఇంకా ఎగ్జామ్ రాయడానికి మరో రకమైనవి వాడుతుంటాం కదా! కానీ అసలు ఈ పేపర్లు ఎలా కనిపెట్టారు.. వీటికి ముందు సమాచారాన్ని ఎక్కడ, ఎలా రాసేవారో తెలుసుకుందామా!
అసలు రాసుకోవడానికి ఎలాంటి పరికరాలు లేని సమయంలో మన పూర్వీకులు గోడలు, రాళ్ల మీద రాసేవారు. కొన్ని చోట్ల బంకమట్టి పలకలపై రాసి వాటిని ఎండబెట్టేవారట. అలా కాలక్రమంలో ఈజిప్షియన్లు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాయడానికి అనువుగా ‘పాపిరస్’ను కనిపెట్టారు. నైలు నదీతీరంలో పెరిగే ‘సైపరస్ పాపిరస్’ అనే ఒక మొక్క కాండాలను సన్నని పొరలుగా కోసేవారు. తర్వాత వాటిని ఒకదానిపై మరొకదాన్ని అడ్డంగా, నిలువుగా పేర్చి తర్వాత నీటితో తడిపి రాళ్లతో వాటిని నొక్కి పెట్టి ఉంచేవారు. దాంతో ఆ కాండంలోని సహజమైన జిగురు వల్ల పొరలన్నీ ఒకదానికొకటి అతుక్కుని గట్టి పలకలా తయారయ్యేవి. అప్పట్లో వాటి మీదే శాసనాలు, మత గ్రంథాలు, పన్ను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)