Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాజు అండ్ నట్స్ లడ్డు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The article provides a recipe for preparing a cashew and nuts laddu, detailing the required ingredients and step-by-step preparation instructions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కావలసిన పదార్థాలు కాజు: ఒకటిన్నర కప్పు అవిసె గింజలు: ముప్పావు కప్పు పుచ్చ గింజలు, సన్ ఫ్లవర్ గింజలు, వాల్ నట్స్: పావు కప్పు చొప్పున గసగసాలు: రెండు టేబుల్ స్పూన్లు ఖర్జూర పండ్లు: కప్పు నెయ్యి: ముప్పావు కప్పు
తయారు చేసే విధానం ముందుగా కాజూని దోరగా వేయించుకోవాలి. అవిసె, పుచ్చలాంటి మిగతా గింజలన్నిటినీ విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టాలి. కాజు పప్పులను రెండు గంటలు ఫ్రీజర్లో పెట్టాలి. తీసిన తర్వాత పల్స్ మోడ్లో వీటిని మిక్సీ పట్టుకోవాలి. అంటే ఒకేసారి మిక్సీని తిప్పితే అవి ముద్ద అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా తిప్పి ఆపి, మళ్లీ తిప్పడం… ఇలా అన్నమాట. దీనివల్ల పప్పు పొడిపొడిగా వస్తుంది. ఇది అయ్యాక మిగతా నట్స్ అన్నింటినీ చాపర్లో వేసుకుని బరకగా ఉండేలా తిప్పుకోవాలి. గసగసాలు వేయించి, నెయ్యి వేడి చేసుకోవాలి. తీపి కోసం మన ఇష్టాన్ని బట్టి పదార్థాన్ని ఎంచుకోవచ్చు. ఖర్జూర పండ్లతో చేసుకోవాలంటే స్పూను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)