Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కాలగర్భంలో కాకతీయుల ఆలయం
By Eenadu||1 min read at Eenadu
In brief
The Ekaveera temple, built during the Kakatiya era in Mogilicherla, Warangal district, has fallen into ruins and is deteriorating.
Archeological officials have allegedly ignored the site, leaving it without restoration.
The article notes the historical significance of the temple, mentioning its rare sculptures, its references in the Skridabiramam text, and its connections to Queen Rudramadevi and the Kakatiya army.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఏకవీర ఆలయం శిథిలావస్థకు చేరింది. ఆలయం ప్రాంగణంలోని అరుదైన శిల్పాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పురావస్తుశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయం పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. గర్భగుడి, 28 స్తంభాలు, విశాలమైన మండపంతో ఆలయాన్ని నిర్మించారు. స్తంభాలు ఒరిగిపోవడంతో ప్రమాదకరంగా మారాయి. వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం గ్రంథంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. మహారాష్ట్ర మహూర్లోని ఏకవీరా దేవి ఆలయానికి, దీనికీ దగ్గరి పోలికలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. రుద్రమదేవికి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఈ ఆలయంలో ఐదు రోజులు వ్రతం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)