Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that severe water shortages in Hyderabad, exacerbated by El Niño, have led private colleges and hostels to close and send students home early for Diwali holidays.
Educational management bodies are considering extending online classes due to the lack of water for daily needs.
Private hostels are also struggling to maintain water supplies as authorities restrict private water tankers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రం లో నీటి తారస్థాయికి చేరింది. ప్ర త్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లో సంక్షో భం ముదిరింది. ముఖ్యంగా కాలేజీలు, హాస్టళ్లలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఈ నీటి సంక్షోభం నేపథ్యంలో మాదాపూర్‌లోని శ్రీచైతన్య, నారాయణ, ధనిక్భార త్ ఐఐటీ అకాడమీలకు, రెసిడెన్షియల్ క్యాంపస్‌లకు దీపావళి సెలవులిస్తూ మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. బుధవారం ఉదయమే ఇండ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఇవేగాక మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన 10 క్యాంపస్లకూ సె లవులు ప్రకటించారు. మరికొన్ని క్యాంపస్‌లకు సెలవులిచ్చే దిశలో యాజమాన్యం ఆలోచన…
సెలవుల తర్వాత కాలేజీల రీ ఓపెన్‌పై సందిగ్ధం నెలకొన్నది. దీపావళి పండుగ తర్వాత సమాచారం చేరవేస్తామని యా జమాన్యాలు చెప్తున్నాయి. ఈ సెలవుల్లో ప్రతిరోజూ ఆన్లైన్ క్లాసులకు హాజరుకావాలని సూచిస్తున్నాయి. మాదాపూర్‌లోని విద్యాసంస్థల హాస్టళ్లలో తాగునీరు, స్నానాలు, రోజు వారీ అవసరాలు, టిఫి న్, భోజనం వంట చేసేందుకు నీళ్లు ఉం డాల్సిందే. ఇదివరకు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడగా.. ఇటీవలి కాలంలో ట్యాంకర్లపై అధికారులు కొరడా ఝులిపిస్తుండటంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఓ కాలేజీకి రోజుకు 4ట్యాంకర్లు అవసరం కాగా, రెండు రోజులైనా ఒక్కటీ రాని పరిస్థితులున్నాయి. దీంతో యాజమాన్యాలు స్టళ్లు నడుపలేక.. ఆన్లైన్ క్లాసుల పేరిట…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)