Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాలేజీల్లో ర్యాగింగ్ చేస్తే ఇక అంతే..కేరళ సర్కార్ కొత్త ప్లాన్.. విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Kerala government is launching a student welfare app named 'Siddharth' to allow anonymous reporting of ragging and harassment in colleges.
Additionally, the government plans to establish 300 science centers across the state and initiate a student survey to gather opinions and aspirations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
విద్యార్థుల భద్రతతో పాటు యువతలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 300 సైన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు, ఇతర సమస్యలపై విద్యార్థులు వారి పేరు బయటపెట్టకుండా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా తీసుకురానుంది. ఈ రెండు కార్యక్రమాలను ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ బుధవారం తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రారంభించనున్నారు.
15 లక్షల మంది యువతే లక్ష్యం కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ సైన్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనలపై ఆసక్తి, మానవతా విలువలను పెంచడం దీని ముఖ్య లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 15 లక్షల మంది యువతకు ఈ కార్యక్రమాన్ని చేరువ చేయనున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)