Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
BRS working president KTR criticized the Congress government in Telangana for causing a drought by neglecting the Kaleshwaram project and failing to lift floodwaters.
He urged party workers to focus on voter registration for upcoming urban local body and graduate MLC elections.
KTR also claimed that the Congress and BJP are working together to undermine KCR.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలే దేశంలో కీలకం కాబోతున్నయ్. తెలంగాణకు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ కేసీఆర్ ముఖ్యభూమిక పోషించడం తథ్యం. కాంగ్రెస్కు ఓటుతో బుద్ధిచెప్పేందుకు ప్రజలు వెయ్యికండ్లతో ఎదురు చూస్తున్నరు.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో వస్తుందని, కరువు ముప్పు పొంచి ఉన్నదని 10 నెలల కిందటే హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి రైతాంగం బలవుతున్నదని మండిపడ్డారు. కరెంట్ రాక, సాగునీరందక అన్నదాతలు అల్లాడుతుంటే ప్రభుత్వం నటిస్తున్నదని ధ్వజమెత్తారు. వానకాలంలో వచ్చిన వరదను ఎత్తిపోయకపోవడంతో సాగునీటికే కాదు.. తాగునీటికి సైతం కటకటలాడే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, అన్ని వర్గాలను కాంగ్రెస్ నిండా ముంచిందని నిప్పులు చెరిగారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)