Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
‘కాళేశ్వరం’పై రేవంత్ రెడ్డి కుట్ర! : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
BRS MLAs and former minister Errabelli Dayakar Rao alleged that Chief Minister Revanth Reddy is conspiring to demolish the Kaleshwaram project to prevent KCR from gaining political credit.
They claimed the state government has been negligent in repairing the project and addressing the ongoing drinking water crisis in Hyderabad, and they threatened to protest outside the Chief Minister's residence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వరంగల్/భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేందుకు పన్నిందే సీఎం రేవంత్‌రెడ్డి అని, దాన్ని బాంబులు పెట్టి పేల్చారనే అనుమానంతో ఫిర్యాదు చేస్తే మూడేండ్లుగా తేల్చకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్ సిటీకి చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖరరెడ్డి, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డితోపాటు మాజీ మంత్రి దయాకర్‌రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్ ను…
రాష్ట్రంలో నీటి సమస్యకు ఎల్‌నినో కారణం కాదని, కాంగ్రెస్ సర్కారు చేతకానితనమేనని బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కన్నెపల్లి పంప్హౌజ్వద్ద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని మూడు నెలలముందే బీఆర్ఎస్ సూచించినా సీఎం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే కన్నెపల్లి వద్ద 758 టీఎంసీ నీళ్లు, సమ్మక్క బ్యారేజీ నుంచి 1,450 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిశాయని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)