Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కామేశ్వరి ఆలయంలో చోరీ.. నిందితులకు జైలు శిక్ష
By Eenadu1 min read at Eenadu
In brief
According to Hiramandalam SI Y. Madhusudan Rao, a court sentenced the accused in a theft case at the Sri Bala Tripura Sundari Sahita Kameswari temple in Durbhalapuram village to 2.5 years in prison and a fine of Rs.
10,000. The theft occurred after midnight on September 2, and the case was registered following a complaint by the temple priest, Gandari Santhosh Kumar.
The new judicial magistrate, Kandikatla Rani of Kothuru, delivered the verdict against the accused, Kurmana Srinivasarao and Savara Suryam.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీకాకుళం (కొత్తూరు): శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్బలాపురం గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సహిత కామేశ్వరి ఆలయంలో చోరీ కేసులో నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు హిరమండలం ఎస్సై వై. మధుసూదన్ రావు సోమవారం తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు ఆలయ పూజారి గండారి సంతోష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితులైన కూర్మాన శ్రీనివాసరావు, సవర సూర్యంపై నేరం రుజువు కావడంతో, కొత్తూరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కందికట్ల రాణి తీర్పు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)