Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ క్రీడలో పేదలే సమిధలు!
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that the current Telangana Congress government is demolishing a colony in Warangal built on government land, contradicting its historical stance on providing housing to the poor.
The article details a decades-long legal battle over the land, citing an ACB report from 2005 that found the land to be surplus and ordered its possession by the government.
It also highlights allegations of corruption, including the issuance of fake memos to private parties during an ongoing court case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వరంగల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘దేశ చరిత్రలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది, ఇండ్లు, కాలనీలు కట్టించి వారి సొంతింటి కలను నెరవేర్చింది మేమే’.. పొద్దున లేస్తే కాంగ్రెస్ నేతలు పాడే పాట ఇది! ఊరవతల కాలనీలను సాక్ష్యంగా చూపుతూ దశాబ్దాలుగా ఓట్ల పంట పండించుకున్నారు. కానీ వారి అసలు రంగేమిటో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేస్తున్నది. దళిత, గిరిజనులు, బహుజన పేదలను ఆదుకొని, సాదుకోవాల్సిన సర్కారే నిలువ నీడలేకుండా చేస్తున్నది. పొద్దున లేస్తే ఇందిరమ్మ రాజ్యం అని, వైఎస్ ఆదర్శాలు అంటూ వల్లెవేసే ప్రభుత్వం.. వరంగల్లో తమ నేత పేరుతో వెలసిన కాలనీని నేలమట్టం చేస్తున్నది.
వైఎస్సార్నగర్లోని పేదల ఇండ్లను . ఒకప్పుడు ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ కాంగ్రెస్ నేతలు కొట్లాడగా.. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు ఆ భూమిని ప్రైవేట్ పరం చేసేందుకు ఉవ్విళ్లూరుతుండటం . దశాబ్దాలుగా ప్రభుత్వ భూములుగా ఉండి ఇప్పుడు రాత్రికిరాత్రే ప్రైవేట్ పాలవుతున్నాయి. 1976 నుంచి 2002 దాకా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిగా అప్పిలేట్ సంస్థలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, సీసీఎల్ఏ, హైకోర్టు ఇలా అనేకానేక వేదికలు, సర్వోన్నత సంస్థలు తేల్చిన సత్యం ఇప్పుడు అసత్యమైంది. రూ.వేలకోట్ల భూమి పేదలకు ఎందుకు చెందాలి? అని రేవంత్సర్కార్ భావించిందా? లేదా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)