Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్‌కు చెంపపెట్టు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
In the RTC recognition union elections, the Employees Union (EU) won with 18,276 votes against the Congress-backed RTC Workers Union (TWU) which secured 13,556 votes.
The article argues that the Congress government's attempts to manipulate the results and its failure to fulfill promises regarding the merger of RTC into the government and pending dues of Rs.
1,500 crores constitute a major setback for the ruling party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉద్యోగులను నమ్మించి మోసం చేసేందుకు వేసిన ఎత్తుల్లో, పన్నిన పన్నాగాల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయానికి ప్రతీకగా మారిన బాణం గుర్తును తాను సమర్థించే ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు ఇప్పించుకుని గెలుపును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని చూసింది. తనకు అనుకూలంగా లేని ఎంప్లాయీస్ యూనియన్ కూటమి (ఈయూ)ను ఓడించేందుకు ఆఖరి నిమిషం దాకా వేసిన పాచికలేవీ పారలేదు. చివరికి రీజియన్ ఫలితాల లెక్కలను తారుమారు చేసి చూపేందుకూ ప్రయత్నించింది. తాను మద్దతిచ్చిన కూటమిదే ఆధిక్యత అని చాటేందుకు బ్యాలెట్ గుర్తుల…
కొన్ని ఇతర ఉద్యోగ సంఘాల తరహాలో రాజీ పడకుండా పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. కార్మికుల డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం అత్యంత కీలకమైంది. మొన్నటిదాకా విలీనానికి ఎన్నికలతో ముడిపెట్టింది సర్కార్. ఎన్నికైన నేతలతోనే విలీన కమిటీ వేస్తామని ప్రకటించింది. తనకు అనుకూలమైన యూనియన్ను గెలిపించుకుని విలీనంపై తాత్సారం చేయాలనేది బహుశా ప్రభుత్వం ఆలోచనై ఉంటుంది. ఇప్పుడా అడ్డంకి తొలగిపోయింది కనుక తక్షణమే విలీన ప్రక్రియ ప్రారంభించాలని సర్కార్‌పై ఈయూ ఒత్తిడి తేవాలి. ఇంకా 2025లో సవరించిన వేతన స్కేళ్లను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)