Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ మహాగర్జన వేదిక ఢిల్లీకి మార్పు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On November 1, the Congress party planned to hold a 'Mahagarjana' protest against the Chief Election Commissioner at Ramlila Maidan in Delhi instead of Hyderabad.
Reports suggest the last-minute venue change was driven by concerns over poor public turnout due to unfulfilled election promises and drought conditions in the state.
The party is now mobilizing thousands of workers from the state to Delhi to ensure the national protest is successful and does not negatively impact the upcoming MLC elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి వ్యతిరేకంగా నవంబర్ ఒకటిన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగర్జన బహిరంగసభ వేదికను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌కు మార్చారు. ముందుగా ఈ జాతీ య స్థాయి నిరసన ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ వేదికను ఢిల్లీకి మార్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఈ సభను నిర్వహించకుండా చివరి నిమిషంలో వెనకి తగ్గడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. జాతీయస్థాయి సభకు అనుకున్న స్థాయిలో జనసమీకరణ జరుగకపోతే పార్టీ పరువుపోతుందని ప్రదేశ్ కాంగ్రెస్ నేత లు హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు గడుస్తు న్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు ప్రజల్లో ప్రభు త్వం పట్ల వ్యతిరేకతను కలుగజేసిందన్న భావ న నేతల్లో వ్యక్తమైనట్టు సమాచారం. సాగునీటి కొరత, విద్యుత్తు కోతలు, ఎండుతున్న పంటపొలాల వంటి అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)