Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ నాయకులకు కరువు కనిపించడం లేదా? ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Dubbak MLA Kotha Prabhakar Reddy criticized the Congress government for failing to recognize the drought conditions in the Dubbak constituency.
He urged Chief Minister Revanth Reddy to declare the area a drought zone and demanded the filling of the Mallannasagar project with Godavari waters to support Rabi cultivation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తొగుట: ఒకవైపు ఎండిపోతున్న పంట పొలాలు.. మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఇంకోవైపు రబీ సాగుపై నీలినీడలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు దుబ్బాకలో నెలకొన్న పరిస్థితులు కనిపించడం లేదా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. రైతుల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం తొగుట మండలంలోని వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి, చందాపూర్, పెద్దమాసాన్పల్లి, బండారుపల్లి, ఘనపూర్, గుడికందుల…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు రబీ సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలను నింపకుండా రైతులకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. రాజకీయ కక్షలు, విమర్శలు పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తే దుబ్బాకలో ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. మల్లన్నసాగర్ను గోదావరి జలాలతో నింపి ఉపకాలువలు నిర్మిస్తే రైతులకు రబీ సాగుకు భరోసా లభించేదన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)