Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Police in Kothagudem registered a cheating case against Congress leader Alla Murali and his rice mill partner Anjanamma for allegedly diverting 1,751 metric tonnes of CMR paddy worth Rs.
6.91 crore. The Vigilance Department had previously found that 3,300 metric tonnes of paddy were diverted instead of being handed over to the government.
A Bharat Party official held a protest demanding Murali's immediate arrest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొత్తగూడెం గణేశ్ టెంపుల్/కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 2 : సీఎంఆర్ ధాన్యాన్ని కాంగ్రెస్ నేతపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడైన కొత్తగూడెం కాంగ్రెస్ నాయకుడు, మురళీకృష్ణ రైస్‌మిల్లు యజమాని ఆళ్ల మురళితోపాటు కోపార్ట్నర్ అంజనమ్మపై కేసు నమోదైంది. 2025-26లో రైతుల నుంచి సేకరించిన 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లు పట్టించేందుకు కొత్తగూడెంలోని మేదరబస్తీ లో గల శ్రీజ రైస్ మర్చంట్ (మురళీకృష్ణ రైస్) మిల్లుకి సివిల్‌సైప్లె విభాగం అప్పగించింది.
ధాన్యాన్ని మిల్లు పట్టించిన అనంతరం ప్రభుత్వాని కి అప్పగించాల్సి ఉండగా ఆ మిల్లు యజమాని పక్కదారి పట్టించినట్టు విజిలెన్స్ విభాగం విచారణ జరిపి సివిల్సైప్లెశాఖకు సమాచారం అందించింది. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ త్రినాథ్‌బాబు బృందం ఈ నెల 28న మురళీకృష్ణ రైస్‌మిల్లుపై దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లు పట్టి 600 మెట్రిక్ టన్నులు సివిల్‌సైప్లె విభాగానికి అప్పగించి, రూ.6.91 కోట్లు విలువ చేసే రు 1,751 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్టు అధికారులు నిర్ధారించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)