Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం
By NT News telugu||6 min read at Namasthe Telangana
In brief
The BRS government initiated the Palamuru-Rangareddy Lift Irrigation Scheme (PRLIS) and completed the majority of its canal works before leaving office.
The Congress government, which came to power later, is criticized for delaying and failing to complete the remaining 2.5 kilometers of canal work, resulting in water wastage and the inability to utilize available water from the Srisailam reservoir.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కరువులోనూ కల్పతరువుగా నిలువాలని గత కేసీఆర్ ప్రభుత్వం దూరదృష్టితో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు భారీ రిజర్వాయర్లను సిద్ధం చేసింది. శ్రీశైలం నుంచి ఆయా రిజర్వాయర్లలోకి నీటిని ఎత్తిపోయడానికి పంపులనూ రెడీ చేసింది. వందల కిలోమీటర్ల మేర కాలువలనూ తవ్వించింది. జస్ట్.. 2.5 కిలోమీటర్లు తవ్వితే మొత్తం సంపూర్ణమయ్యేది. ఎన్నికలు రావడంతో ఆ పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మీద కోపమో లేక పాలమూరు బిడ్డల మీద పగో తెలియదు గానీ, మిగిలిపోయిన 2.5 కిలోమీటర్ల కాలువ పనులను పూర్తిచేయకుండా రేవంత్ సర్కార్…
శ్రీశైలంలో నీళ్లున్నయ్. ఇప్పటికైనా 32 టీఎంసీలు పాలమూరుకు పారించుకోవచ్చు. నామమాత్రంగా ఎత్తితేనే నార్లాపూర్‌లో కొన్ని నీళ్లు చేరినయ్. పూర్తిగా వాడుకుంటే 6.4టీఎంసీల దాకా నీళ్లు నింపొచ్చు. కానీ అక్కడినుంచి ఏదులకు నీళ్లు పారాలంటే మధ్యలో 2.5 కిలోమీటర్ల దూరం కాలువ లేదు. కాంగ్రెస్ సర్కార్ పూర్తిచేయలేదు. ఫలితంగా శ్రీశైలం నుంచి నార్లాపూర్ దాకా చేరిన నీళ్లు.. ఏదుల రిజర్వాయర్‌కు అందలేదు. వట్టెం రిజర్వాయర్‌ను తాకలేదు. కరివెనకు కదలలేదు. ఉద్ధండాపూర్ను చేరలేదు. ఏనుగు పోయి, తోక చిక్కి నట్టు.. పాలమూరు-రంగారెడ్డి మహాప్రాజెక్టును కేసీఆర్ సర్కారే పూర్తిచేసింది కానీ, 2.5 కిలోమీటర్ల కాలువను కాంగ్రెస్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)