Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ కోదాడలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పథకం అమలుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు.
లేనిపక్షంలో మాదిగల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ
కోదాడ, అక్టోబర్ 29 : చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలు వెంటనే అందజేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కోదాడ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా ఇన్చార్జి ముక్కంటి మాదిగతో కలిసి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ బలోపేతానికి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. లేనిపక్షంలో మాదిగల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)