Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Korutla MLA Dr.
Sanjay Kalvakuntla stated that the healthcare system was neglected during the Congress government's tenure.
He inspected the local government hospital, expressed dissatisfaction with the doctors' performance, and alleged that the hospital's infrastructure and medical equipment are deteriorating under the current administration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కోరుట్ల అక్టోబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్యం పూర్తిగా నిర్వీర్యమైంది అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్న చందంగా ప్రభుత్వ దవాఖానలు మారిపోయాయని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అధునాతన దవాఖానలను కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా హాస్పిటల్‌ను బుధవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు దవాఖానలోని ప్రధాన విభాగాలైన డయాలసిస్ సెంటర్, ఇన్…
ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుల పనితీరుపై ఆయన వ్యక్తం చేశారు. దవాఖాన వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దవాఖానకు వచ్చే రోగులతో స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, సాకులు చెప్పవద్దని, అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో వైద్య ఆరోగ్య రంగం మారిందని ఆరోపించారు. కోరుట్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ. 14 కోట్ల వ్యయంతో వంద పడకల దవాఖానగా ఆధునికరించడం జరిగిందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)