Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ సర్కార్కు ‘సుప్రీం’ షాక్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Supreme Court rejected the Revanth Reddy government's appeal to lift the National Green Tribunal's stay on sand mining in the Seethammadhara reservoir project area in Mulugu district.
The court directed that the matter should be resolved by the NGT instead.
The state government had initiated sand removal to mitigate flood submersion caused by the project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టులో . సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుకతవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేను తొలగించాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారాన్ని ఎన్జీటీలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతమ్మసాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టు వల్ల ములుగు జిల్లాలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతుందని అధికారులు అంచనా వేయడంతో ముంపు ప్రాంతంలో గోదావరి నుంచి 42,95,394 క్యూబిక్…
ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులపై రాములు తదితరులు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జస్టిస్ పుష్ప సత్యనారాయణ నేతృత్వంలోని ఎన్జీటీ సౌత్ జోన్ ధర్మాసనం బాధ్యులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో తాత్కాలిక స్టేను తుది ఉత్తర్వులు వెలువడేవరకు పొడిగించింది. దీంతో ఎన్జీటీ విధించిన స్టే ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టిన చీఫ్ సూర్యకాంత్ నేతృత్వంలోని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)