Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ తెచ్చిన కరువు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A farmer in Wanaparthy district, Telangana, expressed distress after his paddy crop dried up due to water scarcity, leaving him with losses of ₹70,000.
Sangareddy MLA Chinta Prabhakar attributed crop failures to power cuts under Congress rule.
In Mancherial district, women protested at a borewell against a Sarpanch and her husband over a drinking water dispute, demanding action against the Sarpanch's husband.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లికి చెందిన రైతు వడ్డె లక్ష్మయ్య రెండెకరాల్లో వరి పంటు సాగు చేయగా.. సాగునీరు అందక పొట్ట దశలో పంట ఎండిపోయింది. పంట పెట్టుబడి, కూలీల ఖర్చులు కలిపి రూ.70 వేల వరకు అయ్యాయని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. పంట పూర్తిగా ఎండిపోవడంతో చేసేది లేక చివరకి గేదెలను మేతకు వదిలివేసినట్టు చెప్పి .
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాయిపేటలో కరెంట్ కోతల కారణంగా ఎండుతున్న వరి పంటలను బుధవారం ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)